E-Paper
Advertisement

Upasana Konidela:- ఉపాస‌న ఇంట విషాదం

Upasana Konidela:- ఉపాస‌న ఇంట విషాదం
Advertisement

Upasana Konidela :- మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ఇంట విషాదం నెల‌కొంది. ఆమెను పెంచి పెద్ద చేసిన గ్రాండ్ మ‌ద‌ర్ క‌న్నుమూశారు. బాధ‌క‌ర‌మైన ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘ పుష్ప నాని న‌న్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ప్రేమ‌ను నేను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాను. ఆమె చివ‌రి వ‌ర‌కు కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె నుంచి జీవితాన్ని ఎలా సంతోషంగా గ‌డ‌పాలో, ఎలా ప్ర‌శాంతంగా ఉండాలో నేర్చుకున్నాను.నా గ్రాండ్ పేరెంట్స్‌తో నేను ప్రేమ‌గా గ‌డిపిన అనుభ‌వాల‌ను నా పిల్ల‌ల‌కు ఇస్తాన‌ని వాగ్దానం చేస్తున్నాను’’ అంటూ త‌న ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్చేస్తూ ఆమెతో క‌లిసి ఉన్న ఫొటోల‌ను షేర్ చేశారు ఉపాస‌న‌. నెటిజ‌న్స్ ఉపాస‌న‌కు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు.

ఉపాస‌న కొణిదెల అపోలో హాస్పిట‌ల్స్ వైస్ చైర్ ప‌ర్స‌న్‌గానూ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. యువర్ లైఫ్ అనే హెల్త్‌కి సంబంధించిన వెబ్ సైట్‌, మ్యాగ‌జైన్‌ను కూడా ర‌న్ చేస్తున్నారు. . సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని రీసెంట్‌గానే వారు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×