BigTV English

Urvashi Rautela Leaked Video: ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ బాత్రూం వీడియో లీక్..

Urvashi Rautela Leaked Video: ఊర్వశీ రౌతేలా ప్రైవేట్ బాత్రూం వీడియో లీక్..

Urvashi Rautela Bathroom Private Video Leaked: బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ ఊర్వశీ రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఊర్వశీ రౌతేలాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది. హాట్ బ్యూటీగా ఫేమస్ అయిన ఈ భామ అందాలను ఆరబోస్తూ తరచూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఊర్వశీ ప్రైవేట్ బాత్రూం వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇన్ స్టాగ్రాంలో ఊర్వశీ పాత వీడియో ఒకటి అప్లోడ్ అయింది. వీడియోలో ఊర్వశీ బాత్రూంలో బట్టలు విప్పుతున్నట్లు కనిపిస్తుంది.


బాలీవుడ్ భామల్లో ఊర్శశీ రౌతేలాకు మాములూ క్రేజ్ ఉండదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఊర్వశీ అప్లోడ్ చేసే ఫోటోలకు కుర్రాళ్ల మతిపోతుంది. వారి మన్ససులను దోచుకుంటూ ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది. అంతేకాదు మిస్ దివా 2015, మిస్ యూనివర్స్ గా ఊర్వశీ గెలిచి ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది.

ఫిల్మ్, మోడలింగ్ రంగాలలో చాలా పాపులారిటీ పొందిన ఊర్వశీ ప్రైవేట్ వీడియో లీక్ అయిందని తెగ ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వీడియో హేట్ స్టోరి 4 సినిమాలోని ఓ సాంగ్ క్లిప్. చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ లు ఇవ్వడానికే ఇబ్బంది పడుతుంటే ఈ భామ మాత్రం తన ప్రైవేట్ వీడియోలను షేర్ చేస్తూ అందరి మతి పోగోడుతుంది.


తొలుత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ఊర్వశీ రౌతేలా అభిమానులు, బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇలాంటి ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడం ఏంటని షాక్ అయ్యారు. అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో పెద్ద దుమారమే రేపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊర్వశీ ప్రైవేట్ బాత్రూం వీడియో కేవలం పబ్లిసిటీ, మూవీ ప్రమోషన్స్ కోసం తానే స్వయంగా షేర్ చేసింది. హేట్ స్టోరి 4 మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ రొమాంటిక్ సాంగ్‌లో ఈ భామకు సంబంధించిన బాత్రూంలో ప్రైవేట్ సీన్లను చిత్రీకరించగా.. దానిని షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వీడియోను చూసి అందరూ ఫేక్ అనుకున్నారు. కానీ ఇది సినిమాలో ఓ సాంగ్ వీడియో అని చాలా మందికి తెలియదు. కాగా హేట్ స్టోరి 4 మూవీ 2018లో విడుదలైన విషయం తెలిసిందే.

2018లో విడుదలైన ఈ మూవీలోని బాత్రూం సీన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా 60 కోట్ల మంది వీక్షించారు. ప్రమోషన్స్ కోసం ఊర్వశీ ఏ పోస్ట్ చేసినా కూడా రికార్డు బద్దలు కొట్టే వ్యూస్ వస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియాలో ఊర్వశీ వీడియోలు తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ తాజాగా నెట్టింట దర్శనమిచ్చిన ఈ వీడియో మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Manav Manglani (@manav.manglani)

Related News

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Big Stories

×