BigTV English

Varun Tej : లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్..? ముహూర్తం ఫిక్స్..?

Varun Tej : లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్..? ముహూర్తం ఫిక్స్..?

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడా? ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో శుక్రవారం నిశ్చితార్థం జరుగుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారని అంటున్నారు.


వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారని చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ అంతరిక్షం, మిస్టర్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహ కుదిరింది. ఆ తర్వాత సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాటలు.

ఈ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటికాబోతున్నారని సమాచారం. డిసెంబర్ లో వరుణ్, లావణ్య పెళ్లి జరుగుతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇస్తుందా..?


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×