BigTV English

Venkatesh: ఆ పాత్రల నుంచి టర్న్ తీసుకున్నా.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Venkatesh: ఆ పాత్రల నుంచి టర్న్ తీసుకున్నా.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Venkatesh: ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్, హీరో రానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీలో ఈ సిరీస్ రచ్చ రచ్చ చేస్తోంది. వెంకటేష్ మొదటిసారి డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే బోల్డ్ కంటెంట్ కాసింత ఎక్కువగా ఉండడంతో సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిరీస్ హాయిగా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలు లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మండిపడుతున్నారు.


అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఓటీటీలో ట్రెండింగ్ ఉన్న వెబ్‌‌సిరీస్‌లలో రానా నాయుడు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దర్శకులు సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. వెంకటేష్ ఈ సిరీస్‌లో రానాకు తండ్రి పాత్రలో నటించారు.

ఇక ఈ వెబ్‌సిరీస్‌లో తన పాత్రపై వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తనకు వ్యక్తిగతంగా ఇది చాలా కొత్త అని.. ఇంతకముందు ఎప్పుడూ ఇటువంటి పాత్రలు చేయలేదని వెల్లడించారు. ఫ్యామిలీ హీరో నుంచి ఇప్పుడు కాస్త టర్న్ తీసుకున్నట్లు చెప్పారు. మేకర్స్ తాను ఈ పాత్రను చేయగలనని నమ్మినందుకు సంతోషిస్తున్నానని చెప్పుకొచ్చారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×