E-Paper
Advertisement

Venkatesh Daughter marriage : మెగా ఆఫర్ మిస్ .. దగ్గుపాటి సెట్ .. వెంకీ కాబోయే అల్లుడి పై క్రేజీ అప్డేట్..

Venkatesh Daughter marriage :  మెగా ఆఫర్ మిస్ .. దగ్గుపాటి సెట్ .. వెంకీ కాబోయే అల్లుడి పై క్రేజీ అప్డేట్..
Advertisement
venkatesh daughter marrige

Venkatesh Daughter marriage : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గానే కాకుండా మంచి ఫ్యామిలీ మెన్ గా గుర్తింపు పొందిన వ్యక్తి దగ్గుపాటి వెంకటేష్. టాలీవుడ్ మొత్తం మీద ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరో అంటే మొదట చెప్పేది వెంకటేష్ పేరే. వెంకటేష్ తన రెండవ కూతురు హయవాహినికి పెళ్లి చేయబోతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు.. ఇప్పటికే పెద్ద కూతురు పెళ్లి చేశారు. ఇక తాజాగా రెండవ కూతురు పెళ్లి సెట్ అయింది.

రీసెంట్ గా విజయవాడలో ఈయన రెండవ కుమార్తె నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు చాలామంది హాజరై సందడి చేశారు. వెంకీ కి కాబోయే అల్లుడు ఆకాష్ ప్రముఖ డాక్టర్. దేశంలోనే టాప్ టెన్ గైనకాలజిస్టులలో ఒకరిగా ఆకాష్ మాంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అతని అల్లుడు పై సరికొత్త వార్త వైరల్ అయింది.

Advertisement

వెంకటేష్ కూతురుతో సంబంధం కుదుర్చుకోవడానికి అంటే ముందుగా ఆకాష్ కు మరొక బడా సినీ ఫ్యామిలీతో సంబంధం ఆల్మోస్ట్ సెట్ అవ్వబోయి తప్పిపోయిందట. ఆకాష్ కి ముందుగా చూసిన సంబంధం ఏ ఫ్యామిలీ దో తెలుసా.. టాలీవుడ్ మెగా ఫ్యామిలీ..కొణిదల ఫ్యామిలీ. కొణిదల డాటర్ నిహారిక కోసం ఆకాష్ ప్రపోజల్ వెళ్ళినప్పుడు ఆమె డాక్టర్ సంబంధం వద్దు అని అనడంతో ఈ పెళ్లి సెట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన జొన్నలగడ్డ వెంకట చైతన్య సంబంధం నచ్చడంతో నిహారిక కు అతనితో పెళ్లి జరిగింది.

పెళ్లయిన కొన్ని రోజులకు నిహారిక మనస్పర్ధల కారణంగా ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య కు విడాకులు ఇచ్చింది. మొత్తానికి అలా మెగా ఆఫర్ తప్పిపోవడంతో ఆకాష్ దగ్గుపాటి అల్లుడుగా సెట్ అయిపోయాడు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి నిహారికతో పెళ్లి కాకపోవడమే బెటర్ అయింది ఒకవేళ జరిగి ఉంటే ఈపాటికి విడాకులు కూడా జరిగిపోయేవి అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×