E-Paper
Advertisement

Venu Swamy : ఆ మెగా కపుల్ కలిసి ఉండడం కష్టం.. వేణు స్వామి షాకింగ్ స్టేట్మెంట్..

Venu Swamy : ఆ మెగా కపుల్ కలిసి ఉండడం కష్టం.. వేణు స్వామి షాకింగ్ స్టేట్మెంట్..
Advertisement
Venu Swamy

Venu Swamy : సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు అంటే చాలు.. పగ పట్టినట్టు వాళ్ల జాతకాల గురించి ప్రచారం చేస్తాడు వేణు స్వామి. గత కొద్ది కాలంగా సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వేణు స్వామికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తెలిసి చెప్తాడు.. నోటి మహిమో.. మనకైతే తెలియదు కానీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి అతను చేసే ప్రేడిక్షన్స్ చాలా వరకు నిజమైపోతున్నాయి. ఇంతకుముందు అతను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న నాగచైతన్య ,సమంత గురించి జాతకం చెప్పాడు.. ఫస్ట్ లో అందరూ లైట్ గా తీసుకున్న ఆ తర్వాత ఇద్దరు విడిపోవడంతో షాక్ అయ్యారు.

ఇప్పుడు నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న మెగా జంట గురించి వేణు స్వామి తన ప్రేడిక్షన్ చెప్పాడు. ప్రస్తుతం అతను వీళ్లిద్దరి గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆరు సంవత్సరాలు గుటుగా ప్రేమించిన లావణ్య త్రిపాఠి ని..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా సాగుతున్న వీరి వైవాహిక జీవితం పై వేణు స్వామి కన్ను పడింది. అందరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని సంతోష పడుతుంటే ..వేణు స్వామి మాత్రం దీనికి భిన్నంగా చేసిన కామెంట్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

Advertisement

వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి వివాహం అచ్చిరాదని.. ఇద్దరి జాతకంలో గురువు, శుక్రుడు నీచ స్థానాలలో ఉన్నారని వేణు స్వామి అంటున్నాడు. ఈ కారణం చేత వారిద్దరికీ భవిష్యత్తులో కలిసి ఉండే పరిస్థితి ఉంటుందో లేదో నమ్మకం లేదు అంటున్నాడు వేణు స్వామి. అంతేకాదు వరుణ్ తేజ్ కి నాగ దోషం ఉంటే.. లావణ్య జాతకం ప్రకారం కుజదోషం ఉందని.. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం కష్టమని యూట్యూబ్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వేణు స్వామి అన్న మాటలు వైరల్ అయ్యాయి.

ఇక వీరు విడిపోవడానికి ఇద్దరి కుటుంబంలో ఉన్న ఒక ప్రముఖమైన స్త్రీ కారణమట.. ఇప్పుడు వేణు స్వామి అన్న ఈ మాటలు వైరల్ కావడంతో మెగా అభిమానులు అతనిపై ఫైర్ అవుతున్నారు. మరోపక్క వేణు స్వామి ఒక్కొక్క ఛానల్ కి ఒక్కొక్క విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా.. ఒకవేళ తాను చెప్పింది ఏదైనా పొరపాటున జరిగితే ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నేను చెప్పింది జరిగింది అని బిల్డప్ ఇస్తాడని కొందరు అంటున్నారు.

Advertisement

మరోపక్క వేణు స్వామి మాత్రం.. తాను ఎవరినీ ఉద్దేశించి కామెంట్లు చేయనని.. కచ్చితంగా వారి జాతకాల ప్రకారం ఏం జరుగుతుందో అంచనా వేసి చెబుతానని నొక్కి వక్కాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కచ్చితంగా సీఎం అవుతాడు అని వేణు స్వామి చెప్పిన జాతకాన్ని సోషల్ మీడియాలో మరొకసారి గుర్తు చేస్తున్నారు కొందరు నెటిజన్స్. అయితే మరి కొందరు వేణు స్వామి చెప్పింది జరుగుతుంది అని సమర్థించే వాళ్ళు ఉన్నారు. మొత్తానికి మరొక జంట విడిపోతుందేమో అన్న డైనమా లు అందరినీ పెట్టాడు వేణు స్వామి. ఇక దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×