E-Paper
Advertisement

Family Star: రౌడీ హీరో ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Family Star: రౌడీ హీరో ‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Advertisement

Vijay Devarakonda Family StarFamily Star: రౌడీ హీరో విజయ్ దేవర కొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు పరుశరామ్ దర్శకత్వం వహించగా విజయ్ కు జోడీగా మృణాలు ఠాకూల్ నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్స్ లోకి రానుంది.

ప్రస్తుతం ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రం గురించి ఎదురు చూస్తున్న విజయ్ అభిమానులకు కొరకొ ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే ఆ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు ఇంటర్య్వూలు ఇస్తూ సందడి చేస్తోంది.

Advertisement

తాజాగా ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ సెన్సార్ పనులును పూర్తి చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫ్యామిలీ స్టార్ చిత్రాని ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వీలుగా సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ చిత్రాన్ని ఫ్యామిలితో కలిసి చూడాలంటూ మేకర్స్ సూచించారు.

Also Read: Daniel Balaji: పదేళ్లుగా ఆశపడ్డ.. చివరి కోరిక తీరకుండానే కన్ను మూసిన డేనియల్ బాలాజీ

Advertisement

అయితే మూవీ రన్ టైం విషయానికి వస్తే మాత్రం కాస్త లెగ్త్ ఎక్కువనే అనుకోవాలి. 2 గంటల 40 నిమిషాల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ నిడివి ఉన్న చిత్రాలు రావడం చాలా అరుదుగా మారాయి. ఎందుకంటే దాదాపు 3 గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్ లో సీటుకు పరిమితం చేయడం కష్టంగా మారింది. ఇటువంటి సమయంలో ఫ్యామిలీ స్టార్ చిత్రం దాదాపు 3 గంటలు నిడివి ఉండడంతో ఆడియన్స్ కాస్త అసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కుర్చీ నుంచి కదల కుండా 3 గంటలు కూర్చో బెట్టగలదో లేదో తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×