E-Paper
Advertisement

Vijay Devarakonda Movie Update: మరోసారి నోటా నోక్కనున్న రౌడీ హీరో.. పొలిటికల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్?

Vijay Devarakonda Movie Update: మరోసారి నోటా నోక్కనున్న రౌడీ హీరో.. పొలిటికల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్?
Advertisement

Update on Vijay Devarakonda New Movie: ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ లో విజయాల కన్నా అపజయాలే ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. మరో ప్లాప్ ను అందుకున్నాడు. అయినా కూడా తగ్గేదేలే అంటూ వరుస ఆఫర్స్ ను అందుకుంటూ వస్తున్నాడు. తాజాగా విజయ్ చేతిలో గౌతమ్ తిన్ననూరి సినిమా ఉంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయి.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా పొలిటికల్ టచ్ తో ఉన్న కథ అని సమాచారం. ఇప్పటికే విజయ్.. పొలిటికల్ టచ్ లో నోటా అనే సినిమా చేశాడు. అందులో రౌడీ సీఎంగా కనిపించి మెప్పించాడు.

Advertisement

తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇన్నాళ్ల తరువాత విజయ్ పొలిటికల్ టచ్ తో మరో సినిమా చేస్తున్నాడని టాక్. అంతేకాకుండా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడట. ఇప్పటికే దిల్ రాజు.. ఫ్యామిలీ స్టార్ ను నిర్మించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Also Read: Kalki 2898 AD: ఐపీఎల్ కోసం ‘కల్కి’ నుంచి భైరవ.. నెక్ట్స్ లెవెల్‌లో ప్రభాస్ న్యూ లుక్!

Advertisement

అయినా కూడా విజయ్ ను నమ్మి మరోసారి దిల్ రాజు.. డబ్బులు పెట్టనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×