BigTV English
Advertisement

Miss World 2025 : మిస్టర్ వరల్డ్ లో మీరు పోటీ చేస్తారా.? రౌడీ హీరో పన్నీ రిప్లై

Miss World 2025 : మిస్టర్ వరల్డ్ లో మీరు పోటీ చేస్తారా.? రౌడీ హీరో పన్నీ రిప్లై

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్ వరల్డ్ అత్యంత పురాతనమైన అంతర్జాతీయ అందాల పోటీ. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1951లో ఎరిక్ మోర్లీచే ప్రారంభించబడింది. 2000లో అతను మరణించిన తరువాత అతని భార్య జూలియా మోర్లీ ఈ పోటీలకు సహ-అధ్యక్షురాలుగా ఉన్నారు. మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్‌లతో పాటు, ఈ పోటీ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.


72 వ మిస్ వరల్డ్ పోటీ

72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఓపల్ సుచాత విజేతగా నిలిచారు.సుచాత 2003, సెప్టెంబర్ 20వ తేదీన థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించింది. 2021 నుంచి పోటీ చేస్తే సూచత మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 107 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీ పడి సుచాత విజేతగా నిలవడం విశేషం. మిస్ వరల్డ్ కిరీటాన్ని మొదటిసారిగా థాయ్‌లాండ్ దేశస్తురాలు గెలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె గురించి ఎలివేషన్ పోస్టులు మొదలయ్యాయి. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈమె గురించి ట్విట్ చేయడం మొదలుపెట్టారు.


Also Read: Aditi Shankar : అందుకే నేను ఆయనను బెల్లం గారు అని పిలుస్తా

మిస్టర్ వరల్డ్ పోటీపై రౌడీ హీరో రియాక్షన్ 

విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన విజయ్, పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తిరిగి వెనక్కి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు విజయ్. రీసెంట్ గా మిస్ వరల్డ్ పోటీ సందర్భంగా నెక్స్ట్ మిస్టర్ వరల్డ్ పోటీ ఉంటుంది మీరు పాల్గొంటారా అని రిపోర్టర్ విజయ్ ను ప్రశ్నించారు.

దీనికి సమాధానంగా విజయ్ దేవరకొండ మిస్ వరల్డ్ పోటీలో మీరు ఎందుకు పోటీ చేయలేదు అంటూ తిరిగి క్వశ్చన్ వేశాడు. దీనికి సమాధానంగా ఆమె ఏజ్ గురించి మాట్లాడింది. దీనికి ఏజ్ తో సంబంధం లేదు అంటూ వెంటనే మరో కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ దర్శకత్వంలో కింగ్డమ్ (Kingdom) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా రెండు పార్ట్స్ లో విడుదల కానుంది.

Also Read : Hari Hara Veeramallu : అసలు పవన్ కళ్యాణ్ సినిమా పాటలా ఇవి.?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×