E-Paper
Advertisement

Vijaya Shanthi: ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే.. రానా నాయుడిపై విజయశాంతి ఫైర్

Vijaya Shanthi: ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే.. రానా నాయుడిపై విజయశాంతి ఫైర్
Advertisement

Vijaya Shanthi: విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ రానానాయుడు. ఈ వెబ్‌సిరీస్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇందులో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా ఈ సిరీస్‌పై నటి, బీజేపీ నేత విజయశాంతి పరోక్షంగా స్పందించారు.

ఇటీవలే విడుదలైన ఓ తెలుగు ఓటీటీ సిరీస్‌పై అంటూ.. ‘‘తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా. ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని కాపాడుకుంటారని అభిప్రాయపడుతున్నా’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా నెటిజన్లు.. విజయశాంతికి మద్ధతుగా కామెంట్లు పెడుతున్నారు. కచ్చితంగా ఓటీటీకి సెన్సార్ ఉండాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఓటీటీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోతుంది.. అవి చూస్తుంటే చిరాకు వస్తుంది అని కామెంట్ చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×