BigTV English

Actor Vishal on His Marriage: ప్రభాస్ తో పెట్టుకోకు అన్నా.. లైఫ్ అంతా సింగిల్ గా ఉండిపోతావ్..!

Actor Vishal on His Marriage: ప్రభాస్ తో పెట్టుకోకు అన్నా.. లైఫ్ అంతా సింగిల్ గా ఉండిపోతావ్..!

Tamil Actor Vishal will Marry on the Prabhas Does: కోలీవుడ్ హీరో విశాల్.. తన ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి హైప్ తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో విశాల్ ఏది మాట్లాడిన వివాదం అవుతూనే వస్తుంది. ప్రస్తుతం విశాల్ నటించిన చిత్రం రత్నం. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విశాల్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇక తెలుగులో విశాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో సీఎం జగన్ గురించి మాట్లాడి మరింత హీట్ పెంచేశాడు. తాజాగా ప్రభాస్ ను కూడా ఇన్వాల్వ్ చేశేసాడు. విశాల్ కు ఎంగేజ్ మెంట్ అయ్యి బ్రేక్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఈ మధ్యన అభినయతో ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. విశాల్ కెమెరా ముందుకు వస్తే అందరు అడిగే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు.. ? తాజాగా ఇదే ప్రశ్న తెలుగు రిపోర్టర్స్ కూడా అడగడం మొదలుపెట్టారు.


Also Read: Chiranjeevi: మెగాస్టార్‌ను కలిసిన రష్యన్ ప్రతినిధులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఇక ఈ ప్రశ్నకు విశాల్ తనదైన రీతిలో స్పందించాడు. ” ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక నేను పెళ్లి చేసుకుంటా.. నా మొదటి పెళ్లి పత్రిక ప్రభాస్ కే ఇస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట విన్న తెలుగు ప్రేక్షకులు.. ప్రభాస్ తో పెట్టుకోకు అన్నా.. అలానే ఉండిపోతావ్ అని కొందరు. అలానే అన్నాడు హీరో శర్వానంద్.. కానీ, ఏమైంది..ప్రభాస్ కన్నా ముందే పెళ్లి చేసుకొని తండ్రి కూడా అయ్యాడు. నువ్వు కూడా అలానే అవుతావేమో చూసుకో అని చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×