E-Paper
Advertisement

Nagarjuna: నాగార్జున అలా… బాలయ్య ఇలా!

Nagarjuna: నాగార్జున అలా… బాలయ్య ఇలా!
Advertisement

Nagarjuna: ‘వీరసింహారెడ్డి’ మూవీ సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగ్‌లో సమయం దొరికినప్పుడు తాను ఏం చేసేవాడినో వివరిస్తూ.. అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా అక్కినేని తొక్కినేని అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై ట్రోల్స్ చేస్తున్నారు.

ఈక్రమంలో నాగార్జున ఓ సినిమా ఫంక్షన్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావిస్తూ గౌరవప్రదంగా వ్యాఖ్యానించిన ఓ పాత వీడియోను షేర్ చేస్తూ… బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లు… నందమూరి తారకరామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు. జనవరి 18న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకు మనం ఆయనను గుర్తుచేసుకోవాలి. గుర్తుచేసుకుంటాం. ఎన్టీఆర్ లివ్స్ ఆన్.. ఏఎన్నార్ లివ్స్ ఆన్’’ అని నాగార్జున అన్నారు.

Advertisement

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, నాగార్జున చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కలిపి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్యను కడిగిపారేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×