BigTV English

Ajaz Khan : సినిమా ఆఫర్స్ అంటూ లేడిపై రే*ప్.. నటుడిపై కేసు..

Ajaz Khan : సినిమా ఆఫర్స్ అంటూ లేడిపై రే*ప్.. నటుడిపై కేసు..

Ajaj Khan : ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ ఉల్లు ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన రియాలిటీ షో క్లిప్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ క్లిప్‌లోని అసభ్య కంటెంట్‌పై ప్రజలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అటు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆజాద్ ఖాన్ పై రేప్ కేసు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా ఆఫర్స్ అంటూ ఆశ పెట్టి ఓ యువతి పై అత్యాచార యత్నం చేశాడంటూ ఓ వార్త వినిపిస్తుంది. అయితే దీనిపై అతని అరెస్టు చేశారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది..


అజాజ్ ఖాన్ పై ముంబై లో పోలీస్ కేసు..

ప్రముఖ నటుడు , హోస్ట్ అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్ కుమార్ పాండే పై తాజాగా ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హౌజ్ అరెస్ట్ వెబ్ షో లో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వారిపై కేస్ నమోదయింది. అయితే ఈ వెబ్ సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అజాజ్ ఖాన్ పై, ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతున్న ఉల్లు యాప్ పై కూడా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. భజరంగ్ దల్ కి చెందిన కార్యకర్త గౌతమ్ రవ్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజాజ్ ఖాన్ పై కేస్ నమోదు చేశారు. ముఖ్యంగా ఈ షోలో అశ్లీల భాషలో కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నట్టు తేలడంతో పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ వెబ్ షోను తక్షణమే బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రా వాఘా డిమాండ్ చేశారు.. ఈ షోను వెంటనే బ్యాన్ చెయ్యాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆమె కోరారు.. ఇదిలా ఉండగా ఆజాజ్ ఖాన్ పై మరో కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

నటుడు పై రేప్ కేసు నమోదు.. 

ప్రముఖ ‘హౌస్ అరెస్ట్’ అనే వెబ్ సిరీస్‌లోని ఒక క్లిప్‌తో మొదలైంది. ఈ షోను ‘ఉల్లు’ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేస్తున్నారు. ఈ షోను మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నిర్వహిస్తున్నారు. ఈ క్లిప్‌లో అజాజ్ ఆ షో లోని ఒక కంటెస్టెంట్‌తో కామసూత్రలోని వివిధ సెక్స్ పొజిషన్‌ల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత మరికొందరు కంటెస్టెంట్‌లను ఆ పొజిషన్‌లను ప్రదర్శించమని అడిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. దాంతో షో పై అభ్యంతరాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆజాజ్ పై మరో కేసు నమోదు అవ్వడం గమనార్హం. ముంబై కి చెందిన ఓ యువతి తనకు సినిమా ఆఫర్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు అతనిపై మరో కేసుని నమోదు చేశారు. ప్రస్తుతం అతని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి…

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×