Today Movies in TV : ఈమధ్య సినిమాలు థియేటర్లలో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సమ్మర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో ఒకవైపు రిలీజ్ అవుతున్న కూడా ఎక్కువ మంది తిని అభిమానులు టీవీలలో వచ్చే సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో టీవీ చానల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఒకప్పటిలాగా కాకుండా ఈమధ్య ప్రతిరోజు మంచి సినిమాలను ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ చానల్స్ లో వస్తున్న సినిమాలకి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. ఇక ఈ సోమవారం ఏ ఛానల్లో ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఒకసారి మనం చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు – గోపాల గోపాల
మధ్యాహ్నం 2.30 గంటలకు- లక్ష్మీ నరసింహ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉదయం 10 గంటలకు- తిరుమల తిరుపతి వేంకటేశ
మధ్యాహ్నం 1 గంటకు- మహారాజా
సాయంత్రం 4 గంటలకు- రగడ
సాయంత్రం 7 గంటలకు- ప్రేమతో రా
రాత్రి 10 గంటలకు- పరశురామ్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- మాచర్ల నియోజకవర్గం
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- ఇన్స్పెక్టర్ అశ్విని
రాత్రి 9 గంటలకు- కొబ్బరి బొండాం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- యముడికి మొగుడు
మధ్యాహ్నం 12 గంటలకు- అత్తారింటికి దారేది
మధ్యాహ్నం 3 గంటలకు- ఐ
సాయంత్రం 6 గంటలకు- బాహుబలి 2 ది కంక్లూజన్
రాత్రి 9.30 గంటలకు- విశ్వాసం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- జమీందార్
మధ్యాహ్నం 1 గంటకు- అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు- భార్గవ రాముడు
సాయంత్రం 7 గంటలకు- దసరా బుల్లోడు
రాత్రి 10 గంటలకు- పులి
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బ్రాండ్ బాబు
ఉదయం 9 గంటలకు- సౌఖ్యం
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రదర్స్
మధ్యాహ్నం 3 గంటలకు- అన్నవరం
సాయంత్రం 6 గంటలకు- నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
రాత్రి 9 గంటలకు- టిక్ టిక్ టిక్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఆరాధన
ఉదయం 11 గంటలకు- సింహా
మధ్యాహ్నం 2 గంటలకు- ఊ కొడతారా ఉలిక్కిపడతారా
సాయంత్రం 5 గంటలకు- సప్తగిరి ఎక్స్ప్రెస్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..