BigTV English

Gold Mine Collapse: వెనుజువెలాలో కూలిన గని.. 14 మంది బలి..

Gold Mine Collapse: వెనుజువెలాలో కూలిన గని.. 14 మంది బలి..

Gold Mine Collapsed In Central Venezuela: సెంట్రల్ వెనెజువెలాలో బుధవారం బంగారం గని కూలిపోవడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. గని శిథిలాల కింద చిక్కుకుని మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


Read More: గుంటలో పడిన ట్రక్కు.. 15 మంది మృతి

అంగోస్తుర మునిసిపాలిటీ పరిధిలోని ఈ ఓపెన్ పిట్ మైన్‌ను అక్రమంగా తవ్వుతున్నట్టు తెలుస్తోంది. గని గోడ కూలిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.


సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు డైమండ్స్, కాపర్, ఇతర విలువన ఖనిజాల మైనింగ్ కార్యకలాపాలు వెనెజువెలాలో జోరుగా సాగుతుంటాయి. గనుల్లో అత్యధిక భాగం అక్రమంగా తవ్వుతున్నవే. మృతదేహాల తరలింపునకు హెలికాప్టర్లను ప్రభుత్వం సిద్దం చేసింది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×