BigTV English

Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో పడవ బోల్తా.. 49 మంది మృతి!

Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో పడవ బోల్తా.. 49 మంది మృతి!

49 Killed in Boat Capsized at Yemen Coast: యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది వరకు తప్పిపోయారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..


వలసదారులతో వెళ్తున్న పడవ యెమెన్ సమీపంలో బోల్తా పడింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్న 49 మంది కూలీలు మృతిచెందారు. మరో 140 మంది వరకు నీటిలో మునిగిపోయారు. అంతర్జాతీయ వలస సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్ లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా పడవ వెళ్తున్న క్రమంలో సోమవారం మునిగిపోయింది. సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించారు.

Also Read: సైన్యం దూసుకొస్తే.. బందీలను కాల్చివేయండి: హమాస్ హెచ్చరిక !


అయితే, ఆఫ్రికాలో పేదరికం కారణంగా పని కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు. ఇలా వలసదారులు యెమెన్ మీదుగా తరచుగా వెళ్లే మార్గాలలో ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయిన విషయం తెలిసిందే.

Tags

Related News

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Big Stories

×