BigTV English

Donald Trump: కాల్పులపై స్పందించిన ట్రంప్

Donald Trump: కాల్పులపై స్పందించిన ట్రంప్

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై జరిగిన దాడి గురించి తొలిసారిగా స్పందించారు. ఆ దేవుడే తనను కాపాడాడని అన్నారు. అంతే కాకుండా అమెరికన్లు అందరూ ఏకం కావాలని తెలిపారు. ధృడ నిశ్చయంతో నిలబడటంతో పాటు చెడు విజయం సాధించకుండా అడ్డుపడాలని పిలుపునిచ్చారు. అల్లర్లు చోటుచేసుకోకుండా సంయమనం పాటించాలి అంటూ సామాజిక మాద్యమం ద్వారా ట్రంప్ పిలుపునిచ్చారు.


పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజిపై పడిపోయారు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్పంగా గాయం అయింది. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి.. వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని భద్రతా బలగాలు హతమార్చారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ మద్దతుదారు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×