BigTV English

Germany: గంజాయి వినియోగం చట్టబద్ధం.. జర్మనీలో కొత్త చట్టం

Germany: గంజాయి వినియోగం చట్టబద్ధం.. జర్మనీలో కొత్త చట్టం
German legalise recreational cannabis
German legalise recreational cannabis

German legalise recreational cannabis: గంజాయి సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంట్‌ తాజాగా బిల్లు పాస్‌ చేసింది. కానీ 18 ఏళ్లలోపు ఉన్నవారిని నిషేధించింది. ప్రతిపక్షాలు, వైద్య సంఘాల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి పార్లమెంట్‌ శుక్రవారం ఓటు వేసింది


కొత్త చట్టం ప్రకారం.. నియంత్రిత గంజాయి సాగు సంఘాల ద్వారా వ్యక్తిగత ఉపయోగం కోసం రోజుకు 25 గ్రాముల ఔషధాన్ని పొందడంతోపాటు ఇంట్లో మూడు మొక్కల ఉండవచ్చు అని తెలిపింది. ఈ మార్పులకు జర్మనీ, యూరప్‌ వంటి దేశాలు 2021-23లో మాదకద్రవ్యాల వినోద వినియోగాన్ని చట్టబద్ధం చేస్తు.. స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్నారు.

Read More: యుద్ధం తర్వాత.. నెతన్యాహు ప్లాన్ ఏంటంటే..?


నెదర్లాండ్స్‌ కూడా ఇదే విధనాన్ని పాటిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులు, నాన్ రెసిడెంట్‌లకు అమ్మకాలను తగ్గించడం ప్రారంభించింది. పార్లమెంట్‌లో ఈ చట్టానికి ఓటింగ్‌కు ముందు దీనికి అందరు మద్దతే ఇవ్వాలని ఆరోగ్య మంత్రి కార్ల్‌ లాటర్‌బాచ్‌ సభ్యులను కోరారు.

ప్రస్తుతం మన దేశాంలో ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం మన అందరికి మంచిదని తెలిపారు. దేశంలోని యువత అధిక సంఖ్యలో బ్లాక్‌ మార్కెట్‌లో గంజాయిని ఉపయోగిస్తున్నారు. అందులో అధిక మొతాదులో ఇసుక, హెయిర్‌స్ప్రే, టాల్కమ్ పౌడర్, సుగంధ ద్రవ్యాలు, గాజు, సీసం కూడా ఉన్నాయి. దీంతో ఆ గంజాయి కలుషితమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×