BigTV English

Hamas Commander: హమాస్‌కు మరో దెబ్బ.. అయిమన్ నోఫల్ మృతి..!

Hamas Commander: హమాస్‌కు మరో దెబ్బ.. అయిమన్ నోఫల్ మృతి..!

Hamas Commander: పాలస్తీనా టెర్రరిస్టు గ్రూప్ హమాస్ మరో కీలక కమాండర్‌ను కోల్పోయింది. సెంట్రల్ గాజా‌స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో జనరల్ మిలటరీ కౌన్సిల్ సభ్యుడు, అల్-ఖస్సమ్ బ్రిగేడ్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అయిమన్ నోఫల్ మృతి చెందాడు. హమాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.


హమాస్ గ్రూప్ మిలటరీ ఇంటెలిజెన్స్ మాజీ అధిపతిగా నోఫల్ పనిచేశాడు. ఆయుధాల తయారీతో పాటు ఇజ్రాయెల్‌పై రాకెట్లను గురిపెట్టడంలో ఇతను విశేష అనుభవం గడించాడు. 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ ను అపహరించుకుపోవడంలో అతడు కీలకంగా వ్యవహరించారు.

ఇజ్రాయెల్ చెరలో ఉన్న 1026 మందిని విడిపించుకున్న తర్వాతే ఆ సైనికుడికి విముక్తి కల్పించింది హమాస్. దీంతో ఇజ్రాయెల్ దళాల దాడుల్లో మృతి చెందిన హమాస్ కీలక నేతల సంఖ్య 8‌కి చేరింది. ఒసామా అల్-మజిని, ముతాజ్ ఈద్‌, బెలాల్ అల్ కద్రా, అలీ ఖాదీ, జక్రయ్య అబు మామార్, జోడ్ అబు షమ్లా, మురాద్ అబు మురాద్ ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలొదిలారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×