BigTV English

New York: న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి

New York: న్యూయార్క్ లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్టు మృతి

New York


Us indian man dies in new york building fire:న్యూయార్క్ హాలిన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఫాజిల్ ఖాన్‌గా ఎంబసీ అధికారులు గుర్తించారు. ఈ-బైక్‌లోని లిథియం ఐయాన్ బ్యాటరీ వల్ల అపార్ట్ మెంట్ బిల్డింగ్‌లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు.

ఖాన్ డేటా రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా జర్నలిజం స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2018లో బిజినెస్ స్టాండర్డ్‌లో కాపీ ఎడిటర్‌గా అతని కెరీర్ ఆరంభమైంది. ఢిల్లీలో సీఎన్ఎన్-న్యూస్18 కరస్పాండెంట్ గా పనిచేశాడు. ఉన్నత చదువుల కోసం ఖాన్ 2020లో న్యూయార్క్ వెళ్లాడు.


Read more: ఎట్టకేలకు నావల్ని మృతదేహం కుటుంబానికి అప్పగింత..

ఖాన్ స్నేహితులు, బంధువులతో న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ సిబ్బంది టచ్ లో ఉన్నారు. పార్థివదేహాన్ని ఇండియాకు తరలించేందుకు సహాయ సహకారాలను అందిస్తున్నట్టు సిబ్బంది తెలిపారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×