BigTV English

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : బొగ్గు గనిలో బ్లాస్ట్.. పదిమంది కార్మికులు మృతి..

Indonesia : ఇండోనేసియాలోని ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. పశ్చిమ సమత్రా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ప్రైవేటు కంపెనీకి చెందిన కోల్‌మైన్‌లో ప్రమాదకరమైన మీథేన్‌ లాంటి వాయువుల కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు వెల్లడించారు. బ్లాస్ట్‌ కారణంగా గాయపడిన మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు.


విషవాయువులు పీల్చడం వల్లనే కార్మికులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం కాలిన గాయాలతోనే చనిపోయారని తేలింది. దాంతోపాటు ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×