BigTV English

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : బాసర ట్రిపుల్‌ ఐటీలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. బాసర ట్రిపుల్‌ ఐటీలో కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఇంజనీరింగ్‌ పిల్లలందరికీ గతంలో ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. 2 వేల 200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే పీ1, పీ2 తరగతుల విద్యార్థులకు 1,500 డెస్క్‌ టాప్‌లను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×