E-Paper
Advertisement

International Drug Mafia : ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు..30 టన్నుల డ్రగ్స్ స్వాధీనం..

International Drug Mafia : ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు..30 టన్నుల డ్రగ్స్ స్వాధీనం..
Advertisement

ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై ఐరోపా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐరోపాలో 30శాతానికి పైగా కొకైన్‌ సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఛేదించారు. ‘ఆపరేషన్‌ డెజర్ట్‌ లైట్‌’ పేరుతో నవంబర్‌ 8నుంచి 19వరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 30 టన్నుల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు యూరోపోల్ తెలిపింది. ఈ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు దేశాల్లో 49 మందిని అరెస్ట్ చేశారు. స్పెయిన్‌లో 13 మంది, ఫ్రాన్స్‌లో 6గురు, బెల్జియంలో 10మంది, నెదర్లాండ్స్‌లో 14 మందిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ నెట్‌వర్క్‌లో కీలకంగా ఉన్నట్టు యూరోపోల్ అనుమానిస్తుంది

Tags

Related News

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

Big Stories

Advertisement
×