BigTV English

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ గిఫ్ట్.. షాకైన వైఫ్.. ఎందుకు?

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ గిఫ్ట్.. షాకైన వైఫ్.. ఎందుకు?

Mark Zuckerberg: ప్రియురాలు లేదా జీవిత భాగస్వామికి లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోయే విధంగా కానుక ఇవ్వాలని భావిస్తుంటారు. ఎవరిస్థాయికి తగ్గట్టు వారు ఇస్తుంటారు. అదే కోవలోకి చేరిపోయాడు ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.


తన వైఫ్‌ ప్రిన్సిల్లా చానుకు వెరైటీ గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. రోమన్ ట్రెడిషన్‌లో ఆమె శిల్పాన్ని చెక్కించి కానుకగా ఇచ్చాడు. ఆ శిల్పాన్ని ఇంటి సమీపంలోని ఉన్న పెరట్లో ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు.

రోమన్ సంప్రదాయాలను తిరిగి తీసుకొచ్చిన ఫోటోను బయటపెట్టాడు. అద్భుతమైన కళాఖండాన్ని తన భార్యకు అంకితం చేస్తూ జుకర్‌బర్గ్ చేసిన సోషల్‌మీడియా అభిమానులకు ఆకట్టుకుంటోంది.


Mark Zuckerberg statue of wife
Mark Zuckerberg statue of wife

తన శిల్పం వద్ద ప్రిన్సిల్లా కాఫీ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంతకీ ఈ విగ్రహాన్ని న్యూయార్క్‌కు చెందిన కళాకారుడు డేనియన్ ఆర్షమ్ దీన్ని రూపొందించాడు. తన విగ్రహాన్ని ప్రిన్సిల్లా ఒక్కసారిగా చూసి షాకైంది. ప్రిన్సిల్లాకు తెలీకుండా చేయించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు మార్క్ జుకర్‌బర్గ్.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×