BigTV English

Nikki haley: అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ

Nikki haley: అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ

Nikki haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ట్రంప్ అధ్యక్ష బరిలో ఉంటే తాను పోటీ చేయనని ప్రకటించిన ఇండోఅమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ.. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా, ఐరాసలో మెరికాలో రాయబారిగా పనిచేశారు. పంజాబ్‌కు చెందిన నిక్కి తల్లిదండ్రులు 1960లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అంతకముందు నిక్కీ తండ్రి అజిత్ సింగ్ రన్‌ధావా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×