E-Paper
Advertisement

Pakistan:ఫేస్‌బుక్, ఇన్‌స్టాలపై ఆంక్షలు విధించిన పాకిస్థాన్ !

Pakistan:ఫేస్‌బుక్, ఇన్‌స్టాలపై ఆంక్షలు విధించిన పాకిస్థాన్ !
Advertisement

Pakistan: పాకిస్థాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను లక్ష్యంగా చేసుకుంది. రెండు రోజులుగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వినియోగంలో యూజర్లకు ఇబ్బంది ఎదురవుతున్నాయి. అంతే కాకుండా మరికొందరి వాట్సప్ వంటి యాప్‌ల యాక్సిస్‌లో సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా సామాజిక మాధ్యమాలను తాత్కాలికంగా పాకిస్థాన్ నిషేధించింది. తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ అక్కడి సైన్యం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధ ఆంక్షలు విధించడం గమనార్హం. అయితే ఈ ఆంక్షలపై పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తొమ్మిది రోజుల పాటు పంజాబ్‌లో యూట్యూబ్, వాట్సాప్ ,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలని నవాజ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement

Also Read:  ట్రంప్‌పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్

హింసకు దారితీసే తప్పుడు ప్రచారాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ ,ఇన్‌స్టాగ్రామ్ యాక్సిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రోజులుగా ఈ సమస్య నెలకొంది. అయితే ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ కంపెనీ వెల్లడించింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×