BigTV English

US President Elections : అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న ట్రంప్.. 4 ప్రైమరీల్లో గెలుపు

US President Elections : అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న ట్రంప్.. 4 ప్రైమరీల్లో గెలుపు


Trump won in South Carolina : అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్రైమరీ ఎన్నికల్లో భాగంగా తాజాగా సౌత్ కరోలీనా లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయ పరంపర కొనసాగించారు. ఈ గెలుపుతో ఆయన ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ప్రైమరీల్లో ఆయనే గెలుపొందారు.

సౌత్ కరోలీనాలో గతంలో నిక్కీ హేలీ రెండుసార్లు గవర్నర్ గా గెలిచారు. నిక్కీ సొంత రాష్ట్రంలో ట్రంప్ గెలవడం కష్టమని భావించారంతా. అనూహ్యంగా ట్రంప్ గెలుపొంది నిక్కీ హేలీకి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేశారు. అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ కు వ్యతిరేకంగా నిక్కీహేలీ ఒక్కరే పోటీపడుతున్నారు.


Read More : చైనాలో అగ్నిప్రమాదం.. 15 మంది ఆహుతి

మార్చి వరకు అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు కొనసాగుతాయి. కనీసం 1215 మంది రిపబ్లికన్ ప్రతినిధుల మద్దతు పొందేవారికి ఆ పార్టీ అభ్యర్థిత్వం లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని స్థానాల్లో ట్రంప్ పై చేయి సాధిస్తూ వస్తున్నారు. భారత సంతతికి చెందిన నిక్కీ వెనుకంజలో ఉన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×