Ukraine G20 Meeting : జీ20 సమావేషాలకు గనుక హాజరవుతే తాము ఆ సమావేశాలకు దూరంగా ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా, ఉక్రయిన్ మధ్య యుధ్దం తారా స్థాయికి చేరడంతో జెలిన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 15, 16 తేదీల్లో ఇండొనేసియా కేంద్రంగా జీ20 సమావేశాలను జరుగనున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు జీ20 సమావేశాలకు హాజరుకావాలని.. ఇండొనేసియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీని పై ఆయన స్పందిస్తూ పై విధంగా మాట్లాడారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత పెరిగాయి. అమెరికా, భారత్ లాంటి దేశాలు రష్యాను వెనక్కి తగ్గమని చెప్పినా రష్యా ఖాతరు చేయడం లేదు. ఇప్పటివరకు సుమారు 10వేల మంది దాకా ప్రణాలు కోల్పోయారు. అఫ్గాన్ కమాండోలను రష్యా రిక్రూట్ చేసుకొని లక్షల్లో వేతనాలు ఇచ్చి ఉక్రెయన్‌లో యుద్ధానికి పంపుతోంది.
అటు ఉక్రెయిన్ కూడా అదే తరహాలో ప్రతిదాడులు చేస్తోంది. రష్యా క్రిమియా బ్రిడ్జ్‌ను ఉక్రెయిన్ పేల్చి వేసింది. అమెరికాతో ఆయుధ సాయం తీసుకొని ముందుకు వెళ్తుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కష్టంగా ఉందని రష్యా కమాండర్ మీడియా ముందు స్పష్టం చేయడం గమనార్హం.