E-Paper
Advertisement

RRC Jobs: సువర్ణవకాశం.. రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

RRC Jobs: సువర్ణవకాశం.. రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టులు.. పూర్తి వివరాలివే..
Advertisement

RRC Jobs: టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్నఅభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్ఆర్‌సీ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజే నోటిఫికేషన్ విడుదలైంది.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 11

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 25

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 14

వయస్సు: పోస్టుకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మద్య వయస్సు ఉండాలి.

విద్యార్హత: అభ్యర్థులు టెట్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.

ఇందులో డివిజన్ల వారీగా వెకెన్సీలు ఉన్నాయి.

డివిజన్ల వారీగా..

దానాపూర్ డివిజన్ – 675

దానాబాద్ డివిజన్ – 156

దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ – 64

సొనాపూర్ డివిజన్ – 47

సమస్తిపూర్ డివిజన్ – 46

ప్లాంట్ డిపోట్/దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ -29

క్యారేజ్ రిపైర్ వర్క్ షాప్/ హర్నౌత్- 110

మెకానికల్ వర్క్ షాప్/సమస్తిపూర్- 27

పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ecr.indianrailways.gov.in/

Also Read: Konda Surekha: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇంత భారీ మొత్తం అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే దరఖాస్తు చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×