E-Paper
Advertisement

NTPC Jobs: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే భారీ జీతం, ఇంకా 2 రోజులే..

NTPC Jobs: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే భారీ జీతం, ఇంకా 2 రోజులే..
Advertisement

NTPC Jobs: ఎన్టీపీసీ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. భారీ వేతనం ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, పోస్టులు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC) మెకానికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 11వ తేదీ నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17

ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC)లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమిస్ట్రీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

1. అసిస్టెంట్ ఇంజినీర్‌(ఆపరేషన్‌): 01 పోస్టు
2. అసిస్టెంట్ కెమిస్ట్‌(కెమిస్ట్‌): 01 పోస్టు
3. అసిస్టెంట్ మేనేజర్(ఆపరేషన్‌/మెయింటెనెన్స్‌): 6 పోస్టులు
4. అసిస్టెంట్‌ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 9 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్ ఇంజినీరింగ్‌) పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.50,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 11

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 25

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://careers.ntpc.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50,000 నుంచి రూ.1,80,000 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: SBI Jobs: డిగ్రీతో ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు, కొన్ని రోజులే గడువు

నోటిఫికేషన్ ముఖ్య సమాచారంం 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 25

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×