Indian Post Office: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. ఇండియన్ పోస్టాఫీస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. టెన్త్ క్లాస్ మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 3 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఇండియన్ పోస్టాఫీస్ లో 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్కులు సాధించిన వారు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21, 413
ఇండియన్ పోస్టాఫీస్ నోటిఫికేషన్ లో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. భారీగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 3
దరఖాస్తుకు చివరి తేది: గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 3 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. టెన్ల్ క్లాస్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఇందులో బీపీఎం పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 జీతం ఉంటుంది.
*ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు రూ.10వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.indiapost.gov.in
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. టెన్త్ క్లాస్ లో మార్కులు మెరిట్ సాధించిన వారు ఉద్యోగానికి ఈజీగా సెలెక్ట్ అవుతారు. మార్కులు ఎక్కువ వచ్చిన వారు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: BHEL Jobs: డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 3
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21,413
జీతం: ఇందులో బీపీఎం పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 జీతం ఉంటుంది.
*ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు రూ.10వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.