E-Paper
Advertisement

Indian Railways: ఇండియన్ రైల్వేలో 22,000 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ తేది ఇదిగో..

Indian Railways: ఇండియన్ రైల్వేలో 22,000 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ తేది ఇదిగో..
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేలో భారీ గ్రూప్ -డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్.. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బంగారు లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇండియన్ రైల్వే నుంచి 22000 గ్రూప్ – డీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జనవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న దరఖాస్తు గడువు ముగియనుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22000

ఇండియన్ రైల్వేలో గ్రూప్ – డీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

Advertisement

విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. టెన్త్, ఐటీఐ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనం రూ.18వేలు, ఇతర అలవెన్సులు ఉంటాయి. అన్ని కలుపుకుని రూ.35వేలు వరకు రావొచ్చు..

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 జనవరి 20

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఫిబ్రవరి 20

నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్ : indianrailways.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయ్యాక మున్ముందు డిపార్ట్ మెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. జనవరి 20న ప్రారంభమయ్యే ఈ ఉ ద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 జనవరి 20

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఫిబ్రవరి 20

వయస్సు: 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×