E-Paper
Advertisement

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగవకాశం.. భారీ జీతం, ఇంకా 2 రోజులే గడువు భయ్యా

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగవకాశం.. భారీ జీతం, ఇంకా 2 రోజులే గడువు భయ్యా
Advertisement

ISRO Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. బీటెక్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ సాలరీ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ISRO) లో 320 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ గ్రూప్‌ ఏ గేజిటెడేడ్‌ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 16న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 320

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

 సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌): 113 పోస్టులు
 సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ(మెకానికల్‌): 160 పోస్టులు
 సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌): 44 పోస్టులు
 సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌)-పీఆర్‌ఎల్‌: 02 పోస్టులు
 సైంటిఫిక్ ఇంజినీర్‌- ఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌)-పీఆర్‌ఎల్‌: 01 పోస్టు

విద్యార్హత: కనీసం 65 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ, బీటెక్ పాసై ఉండాలి.

దరఖాస్తకు ప్రారంభ తేది: 2025 మే 27

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 16

వయస్సు: 2025  జూన్ 16 నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. స్టార్టింగ్ జీతమే నెలకు రూ.56,100 ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఎగ్జామ్ సెంటర్లు: అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, గువాహటి, హైదరాబాద్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.250 ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.isro.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. స్టార్టింగ్ వేతనమే 56,100 ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: UPSC Recruitment: డిగ్రీతో యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.2లక్షల పైనే

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 320

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 16

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×