BigTV English

Anirudh : కావ్య మారన్ తో పెళ్లిపై స్పందించిన అనిరుధ్

Anirudh : కావ్య మారన్ తో పెళ్లిపై స్పందించిన అనిరుధ్

Anirudh : ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా క్రికెట్. అయితే టీవీలు అరుదుగా ఉన్న రోజుల్లో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ప్రేక్షకులు. ఆ తరువాత అక్కడక్కడ టీవీలు ఉన్న రోజుల్లో ఒక పదిమంది 20 మంది కూర్చొని ఒక దగ్గర క్రికెట్ మ్యాచ్ చూడటం అనేది ఒక రకమైన ఆనందం. కొన్ని రోజుల తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఫోన్లో ఎంటర్టైన్మెంట్ కు అలవాటు పడిపోయారు. చాలామంది సెలబ్రిటీస్ తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రికెట్ టీం ను ఏర్పరచుకొని ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రతి సంవత్సరం ఐపిఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మీ ఐపీఎల్ సీజన్ వల్ల చాలామంది స్టార్ హీరోయిన్స్ కనిపిస్తున్నారు. దీనివలన పాపులర్ అయిన అమ్మాయిలు కూడా ఉన్నారు అందులో కావ్య మారన్ ఒకరు.


సన్రైజర్స్ క్రేజ్ 

సన్రైజర్స్ హైదరాబాద్ టీం కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ టీం కి చాలామంది అభిమానులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆ టీం కి బీభత్సమైన ఎలివేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఆ టీం కి ఓనర్ కావ్య మారన్. క్రికెట్ మీద ఆసక్తితో ఎంత మంది అయితే ఐపీఎల్ చూస్తారో, కావ్య మీద ఆసక్తితో కూడా కొంతమంది మ్యాచ్ చూస్తుంటారు. ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు ఈమె ఎక్స్ప్రెషన్స్ చూడటం కోసమే చాలామంది ఎదురు చూస్తుంటారు. ఈమెకి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలానే కొన్ని ఆడియో ఈవెంట్స్ లో కూడా ఈవిడ కనిపిస్తూ ఉంటారు. కళానిధి మారన్ కుమార్తె కావడంతో సినిమాల్లో కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది.


అనిరుధ్ తో పెళ్లి

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు. త్రీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ముఖ్యంగా అనిరుద్ పర్ఫామెన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది చాలా ఆసక్తితో చూస్తారు. జైలర్ సాంగ్ పాడినప్పుడు కూడా కావ్య ఎక్స్ప్రెషన్స్ మనం గమనించవచ్చు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. దీని మీద ఏకంగా అనిరుద్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. అనిరుద్ తెలిపిన ఈ మాటతో అందరికీ ఒక రకమైన క్లారిటీ వచ్చేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×