E-Paper
Advertisement

కరెన్సీ నోట్ ప్రెస్‌లో 534 ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,03,000 జీతం, క్వాలిఫికేషన్ ఇదే

కరెన్సీ నోట్ ప్రెస్‌లో 534 ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,03,000 జీతం, క్వాలిఫికేషన్ ఇదే
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.  టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం. 

నాసిక్‌ లోని కరెన్సీ నోట్ ప్రెస్ (CNP) జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, మరియు ఇతర పోస్టుల కోసం 534 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 20 ఏప్రిల్ 2026 నుండి 19 మే 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 534

పోస్టుల వివరాలు: ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్, సూపర్ వైజర్, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

ముఖ్యమైన తేదీల వివరాలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 ఏప్రిల్ 20 నుంచి 2026 మే 19 మధ్య అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: ఆసక్తి కలిగిన అభ్యర్థులు 18 నుంచి 30  ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: పదో తరగతి, ITI, డిప్లొమా, లేదా ఏదైనా డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు రూ.25,740 నుంచి రూ.1,03,000 జీతం ఉంటుంది. సూపర్ వైజర్ ఉద్యోగానికి రూ.27,600 నుంచి రూ.95,910 జీతం ఉంటుంది. సూపర్ వైజర్ ఉద్యోగానికి రూ.23,910 నుంచి రూ.85,570 జీతం ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.21,340 నుంచి రూ.77,160 జీతం ఉంటుంది. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి రూ.18,780 నుంచి రూ.67,390 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://cnpnashik.spmcil.com/hi/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 534

దరఖాస్తుకు చివరి తేది: 2026 మే 19

ALSO READ: ఇండియన్ బ్యాంక్‌లో 350 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, ఇంకెందుకు ఆలస్యం!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×