BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీగా ఢిల్లీ పోలీస్ సర్వీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
బెంగళూరులోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) లో తాత్కాలిక ప్రాతిపదికన 610 ట్రైనీ ఇంజినీర్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 610
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజినీర్ పోస్టుల వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ట్రైనీ ఇంజినీర్: 610 వెకెన్సీలు
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్) పాసై ఉండాలి.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి ఏడాది రూ.30,000.. రెండో ఏడాది రూ.35,000.. మూడో ఏడాది రూ.40,000 జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: సెప్టెంబర్ 24
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 7
వయస్సు: సెప్టెంబర్ 1 నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు్ సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.177 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి ఏడాది రూ.30,000.. రెండో ఏడాది రూ.35,000.. మూడో ఏడాది రూ.40,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: సెప్టెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 7
ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు