BigTV English

Railway Notification: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజుల సమయమే.. డోంట్ మిస్

Railway Notification: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంకా 2 రోజుల సమయమే.. డోంట్ మిస్

RRB Technician: రైల్వే ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారీ టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 6238 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారు ఈ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హత, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం.


NOTE:

దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది..


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 6238 టెక్నీషియన్ గ్రేడ్-1, గ్రేడ్-2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 51 విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్ల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే ఉద్యోగాలకు ప్రిపరే అయ్యే వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కొద్ది తేడాతో ఉద్యోగాలు మిస్ అయినవారు ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6238

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, డిప్లొమా పాసై ఉండాలి.

నోటిఫికేషన్ విడుదల తేది: 2025 జూన్ 10

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 28

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 28

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి రూ.19,900 జీతం ఉంటుంది.

ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అన్ని జోన్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఎక్కువగా సదరన్ రైల్వేలో 1215 పోస్టులు ఈస్టర్న్ రైల్వేలో 1119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/

అప్లికేషన్ లింక్: https://www.rrbapply.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ ఉద్యోగానికి రూ.29,200 జీతం ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి రూ.19,900 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6238

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 28 (ఇంకా 2 రోజుల సమయమే ఉంది..)

జీతం: రూ.19,900 నుంచి రూ.29,200 వరకు

ALSO READ: ESIC Recruitment: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. 2లక్షల వేతనం, పూర్తి వివరాలివే..

Related News

BSF Recruitment: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం, ఇంకెందుకు ఆలస్యం

SSC Police: ఇంటర్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. భారీ వేతనం, అప్లికేషన్‌కు ఇంకా 2 రోజులే

AISSEE Admissions: సైనిక్ స్కూల్-2026 నోటిఫికేషన్ విడుదల.. 6, 9 తరగతుల్లో ప్రవేశాలు

ESIC Posts: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే ఉద్యోగం నీదే బాస్, డోంట్ మిస్

Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం

ECIL Notification: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో జాబ్స్.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. నెలకు రూ.55వేల జీతం

UPSC: యూపీఎస్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్‌కు ఎంపికైతే భారీ వేతనం, దరఖాస్తు జస్ట్ ఇంకా..?

BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లక్షల్లో సాలరీలు, సెలక్షన్ విధానం ఇదే

Big Stories

×