E-Paper
Advertisement

SBI: రూ.లక్షల్లో జీతాలు భయ్యా.. డిగ్రీ పాసైతే చాలు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇదే

SBI: రూ.లక్షల్లో జీతాలు భయ్యా.. డిగ్రీ పాసైతే చాలు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇదే
Advertisement

SBI: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం డిగ్రీ అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దరఖాస్తుకు  చివరి తేది:  2026 జనవరి 5

Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 996 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జనవరి 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 996

Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. (వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం, ఎవీపీ వెల్త్ ఆర్ఎం, కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్)

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 మే 1 నాటికి వీపీ వెల్త్ ఎస్ఆర్ఎం పోస్టుకు 26 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎవీపీ వెల్త్ ఆర్ఎం కు 23 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 డిసెంబర్ 2
దరఖాస్తుకు చివరి తేది: 2026 జనవరి 5

జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. వీపీ వెల్త్ ఎస్ఆర్ఎంకు ఏడాది రూ.44.7 లక్షల జీతం ఉంటుంది. ఏవీపీ వెల్త్ ఆర్ఎంకు రూ.30.2 లక్షల జీతం ఉంటుంది. కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ కు రూ.6.20 లక్షల జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: కొన్ని అప్లికేషన్ లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన వారిని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.bank.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 996

దరఖాస్తుకు చివరి తేది: 2026 జనవరి 26

ALSO READ: ఇండియన్ రైల్వే నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్, టెన్త్ పాసైతే చాలు, 22,000 ఉద్యోగాలు భయ్యా.. 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×