E-Paper
Advertisement

Agniveer vayu jobs: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు డేట్స్ వచ్చేశాయ్.. టెన్త్ పాసైతే చాలు..!

Agniveer vayu jobs: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు డేట్స్ వచ్చేశాయ్.. టెన్త్ పాసైతే చాలు..!
Advertisement

Agniveer vayu jobs: మీరు అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకుంటున్నారా..? టెన్త్, ఇంటర్ పాసై అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 7 నుంచి దరఖాస్తు చేసుకోండి.

అగ్నివీర్ వాయు ఉద్యోగాల్లో చేరాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే దీనిని సద్వినియోగం చేసుకోండి. దేశ వాయు సేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

విద్యార్హత: టెన్త్, ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు ఈఉద్యోగాల్లో చేరవచ్చు.

వయస్సు: 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1 మధ్య పుట్టిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

అర్హత పరీక్ష: ఆన్ లైన్ పరీక్షకు మూడు రోజుల ముందు అర్హత పరీక్ష అడ్మిట్ కార్డులు అభ్యర్థుల వ్యక్తిగత ఈ మెయిల్ కు రావడం జరుగుతుంది

దరఖాస్తుకు ప్రారంభతేది: 2025 జనవరి 7.

దరఖాస్తుకు ముగింపు తేది: 2025 జనవరి 27

Also Read: TTD Kalyana Mandapam Jobs: టెన్త్ పాసైతే చాలు.. ఈ జాబ్ మేళాకు అటెండ్ అవ్వొచ్చు.. ఉద్యోగం నీదే..

జనవరి 27వ తేది సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/AV/

టెన్త్, ఇంటర్ పాసై ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న యువతకు ఇది సువర్ణవకాశం. అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×