TTD Kalyana Mandapam Jobs: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, పీజీ పూర్తి చేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ జాబ్ మేళా మీ కోసమే.. ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఉద్యోగం సాధించండి.
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెల 3వ తేదీ శుక్రవారం రోజున నారావారిపల్లిలోని టీటీడీ కల్యాణ మండపంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య గురించి తెలియజేయలేదు.
విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్, ఐటీఐ, పీజీ చదువుకున్న వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అభ్యర్థులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అదనపు సమాచారం కోసం 9030527160, 9160912690, 9177508279 నంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.
జాబ్ మేళాకు సంబంధించి ముఖ్యమైనవి..
ఎప్పుడు: ఈ నెల 3న.. శుక్రవారం రోజున జాబ్ మేళా..
ప్లేస్: నారావారిపల్లిలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద జాబ్ మేళా జరుగును.
విద్యార్హత: టెన్త్, ఇంటర్, ఐటీఐ, బీటెక్, డిగ్రీ, పీజీలో ఏ అర్హత ఉన్నా జాబ్ మేళాకు హాజరు అవ్వొచ్చు.