BigTV English

IAF Agniveer Recruitment 2024: అగ్నివీర్‌లో మ్యూజిషియన్ ఉద్యోగాలు.. అర్హతలివే..!

IAF Agniveer Recruitment 2024: అగ్నివీర్‌లో మ్యూజిషియన్ ఉద్యోగాలు.. అర్హతలివే..!

IAF Agniveer Recruitment 2024: వైమానిక దళంలో అగ్నివీరులుగా చేరే అవకాశం. ఐఎఎఫ్ మ్యూజిషియన్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 5వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓన్ టేక్ స్కీమ్ క్రింద అగ్నివీర్ వాయు (మ్యూజిషియన్ ) ఖాళీల భర్తీకి టెస్ట్ నిర్వహిస్తారు. మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లేయింట్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ 1,2 ..మెడికల్ అపాయింట్ మెంట్స్ ఉంటాయి.

వయస్సు:


అభ్యర్థులు జనవరి 2024 నుంచి జూలై 2, 2007 మధ్య జన్మించి ఉండాలి.

విద్యార్హతలు:

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు

సంగీత సామర్థ్యం:

టెంపో, పిచ్ ఒక పూర్తి పాట పాడటంలో కచ్చితత్వంతో పాటు సంగీతంలో ప్రావిణ్యం ఉండాలి. స్టాఫ్ నోటేషన్ తబలాచర్, టానిక్ సోల్పా, హిందూస్తాని, కర్ణాటక మొదలైన వాటిలో ఏదో ఒక సన్నాహక పాటను ప్రదర్శించగలగాలి.

అర్హత:

అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు మాత్రమే ఇందుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు తరువాత 4 సంవత్సరాలు వివాహం చేసుకోమని అంగీకరించాలి. సర్వీసు సమయంలో వివాహం చేసుకున్నా.. ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తారు.

Also Read: Budh Gochar 2024: ఈ రోజు నుండి ఈ 4 రాశుల వారికి తిరుగే లేదు.. వీరి జీవితాల్లో ఎప్పటికీ పండుగలే

దరఖాస్తు ఫీజురూ.100 డెబిట్/క్రెడిట్ కార్డు/ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యూపీఐ ద్వారా ఆన్ లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి.

Tags

Related News

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

Big Stories

×