BigTV English

AP CSPG Recruitment : ఏపీలో ఆ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?

AP CSPG Recruitment : ఏపీలో ఆ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..?

AP CSPG Recruitment : ఆంధ్రప్రదేశ్‌లోని ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌ అండ్‌ గవర్నన్స్( సీఎస్‌పీజీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-01, సీనియర్‌ కన్సల్టెంట్‌-05, కన్సల్టెంట్‌-03, అనలిస్ట్‌-08 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 నుంచి 20 ఏళ్లు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


మొత్తం పోస్టుల సంఖ్య : 17
పోస్టుల వివరాలు : ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌-01, సీనియర్‌ కన్సల్టెంట్‌-05, కన్సల్టెంట్‌-03, అనలిస్ట్‌-08
అర్హత : బ్యాచిలర్స్‌ డిగ్రీ/సీఏ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ , కనీసం 3 – 20 ఏళ్లు పని అనుభవం
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 17.01.2023

వెబ్‌సైట్‌: http://www.apsdps.ap.gov.in/


Tags

Related News

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

Big Stories

×