BigTV English

AP DME Jobs: గుడ్ న్యూస్.. ఏపీలో 997 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP DME Jobs: గుడ్ న్యూస్.. ఏపీలో 997 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP DME Jobs: ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 997 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:

సీనియర్ రెసిడెంట్ : 425 పోస్టులు


సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్ ) : 479 పోస్టులు

సూపర్ స్పెషాలిటీ : 93 పోస్టులు

అర్హత: మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ ఎండీఎస్) ఉత్తీర్ణులై కలిగి ఉండాలి.

వయో పరిమితి: 44 ఏళ్లకు మించకూడదు

జీత భత్యాలు: నెలకు రూ.77 వేలు

పదవీ కాలం: ఎంపికైన అభ్యర్థుు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ మెరిట్ ,రూల్ ఆఫ్ రిజర్వేషన్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

అప్లై చేసుకునే విధానం: ఆన్ లైన్ ద్వారా

ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ. 1000, బీసీ, ఈడబ్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500

అప్లై చేసుకోవడానికి చివరితేదీ: 27.08.2024

 

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×