BigTV English

Viral Video: ట్రైన్‌లో సీటు దొరకట్లేదని బాధపడుతున్నారా..ఈ బ్రో ఐడియాని ఫాలో అయిపోండి

Viral Video: ట్రైన్‌లో సీటు దొరకట్లేదని బాధపడుతున్నారా..ఈ బ్రో ఐడియాని ఫాలో అయిపోండి

Viral Video: రైలుకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. రైలు ప్రయాణికులు కొన్ని సార్లు చేస్తున్న ప్రయాణాలు చూసి అందరూ భయాందోళనకు గురికావాల్సి వస్తుంది. భారీ రద్దీగా ఉన్న ట్రైన్లలో ఫుట్ పాత్ పై నిల్చుని మరి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రయాణం చేస్తుంటారు. అంతేకాదు ముఖ్యంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కనీసం రైలు, బస్సుల్లో నిల్చోవడానికి కూడా స్థలం చేకుండా పోతుంది. వాష్ రూం బయట, వాష్ బేషన్ వద్ద కూర్చుని ప్రయాణాలు చేస్తుంటారు. అసలు సీటు కాదు కదా, నిల్చోడానికి స్థలం దొరికినా కూడా చాలు రా బాబు అని అనుకునే వారు చాలా మంది ఉంటాయి. అయితే ఇలాంటి ప్రయాణాలు ఎన్ని చూసినా కూడా రైల్వే చర్యలు తీసుకుంటున్నా కూడా పరిస్థితులు మాత్రం మారడం లేదు.


రైళ్లలో కిక్కిరిసిపోయిన జనంతో తరచూ కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఏ కంపార్ట్మెంట్ అని కూడా ఆలోచించకుండా ప్రయాణాలు చేస్తుంటారు. ఇలా చాలా వీడియోలు సోషల్ మీడియాలో దర్శమిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా దర్శనమిచ్చిన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రయాణికులు ప్రాణాలకు తెగించి సాహసాలు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ప్రయాణికుడు భారీ రద్దీగా ఉన్న ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు ఈ క్రమంలో కనీసం కూర్చోవడానికి కూడా సీటు దొరకపోవడంతో తాను చేసిన ఓ తెలివైన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఓ యువ ప్రయాణికుడు రైలులో ప్రయాణించడానికి స్థలం లేకపోవడంతో నిల్చుని ప్రయాణించాలని అనుకున్నాడు. అయితే నిల్చుని ఎంత సేపు ప్రయాణించాలో తెలియక ఓ ఐడియా ఆలోచించాడు. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటు దొరికింది అంటేనే ఎంతో అదృష్టం ఉన్నట్లే అని అనుకోవాలి. అయితే ఓ యువకుడు రైలులో ప్రయాణించడానికి బెడ్ షీట్ వెంట పెట్టుకుని వెళ్లాడు. బెడ్ షీట్‌తోని రైలులో ఊయల కట్టుకుని అందులో కూర్చుని ప్రయాణించాడు. రైలులో స్థలం ఉండదని ముందుగానే గ్రహించి ఓ బెడ్ సిట్ తీసుకుని వెళ్లి ఊయల కట్టుకుని స్థలం సంపాదించడం అందరినీ షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రయాణికులు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా ‘ఈ ఐడియా ఏదో బాగుంది.. నెక్ట్స్ టైం నేను కూడా ఇలా ట్రై చేస్తాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by All rounder Editor✍️🤙 (@rahulmehto2525)

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×