E-Paper
Advertisement

KVS NVS: గుడ్ న్యూస్.. 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. రూ.2,00,000 జీతం భయ్యా

KVS NVS: గుడ్ న్యూస్.. 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. రూ.2,00,000 జీతం భయ్యా
Advertisement

KVS NVS: కేంద్రీయ విద్యాలయ సంగతన్ నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీస్) లో 14,967 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే.. ఈ పోస్టులకు దరఖాస్తు గడువును పెంచారు.  డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుండగా.. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 11కు దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

నోట్: దరఖాస్తు గడువు పెంపు.. (డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11 వరకు పెంపు)

ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎంకామ్, బీఈ, బీటెక్, ఇంటర్, గ్రాడ్యుయేట్ పాసైన అభ్యర్థులుఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులువెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. కేంద్రీయ విద్యాలయ సంగతన్, నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీఎస్) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగాఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14,967

కేంద్రీయ విద్యాలయ సంగతన్, నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీఎస్) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎంకామ్, బీఈ, బీటెక్, ఇంటర్, గ్రాడ్యుయేట్ పాసైన అభ్యర్థులుఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్ల వయస్సు మించరాదు. కనిష్ట వయస్సు 27 కంటే తక్కువగా ఉండరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 11

ఉద్యోగ ఎంపిక విధానం: టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు ప్రారంభ వేతనమే రూ. 2లక్షలకు పైగా ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: kvsangathan.nic.in

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 14,967

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 11

ALSO READ: Fact Check : ఐబొమ్మ రవికి పోలీస్ జాబ్ ఆఫర్… అసలు నిజం చెప్పిన సైబర్ క్రైం డీసీపీ…

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×