BigTV English

NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టులు .. భర్తీ ఇలా..?

NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టులు .. భర్తీ ఇలా..?


NTPC : ఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 120 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్‌ లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పని అనుభవంతోపాటు గేట్‌-2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, షార్ట్‌ లిస్టింగ్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 120
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్‌) : 100
అసిస్టెంట్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్‌) : 20
వేతనం : నెలకు రూ.55,000
వయో పరిమితి : 35 ఏళ్లు మించరాదు
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 23-05-2023


వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Related News

IB Recruitment: టెన్త్ క్లాస్‌తో ఐబీలో భారీగా ఉద్యోగాలు.. రూ.69,100 జీతం, దరఖాస్తుకు ఇంకా 3రోజులే

Apprentice Posts: రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్.. పది పాసైన వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంకెందుకు ఆలస్యం

RRB Group-D: పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు.. ఇలా చదివితే ఉద్యోగం మీదే గురూ, రోజుకు 5 గంటలు చాలు..!

SSC Constable: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.81,000 జీతం.. ఇదే మంచి అవకాశం బ్రో

DDA: డీడీఏ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎక్స్‌లెంట్ జాబ్స్, ఇదే మంచి అవకాశం

Prasar Bharati Jobs: డిగ్రీతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. మంచి వేతనం, సింపుల్ ప్రాసెస్

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Big Stories

×