ఫ్రెంచ్ మోడల్ నోమీ చెకాతో ( French model Nomi Cheka ) శుభమన్ గిల్ డేటింగ్ చేశారంటూ 2023లోనే అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పైన గిల్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాల నుంచి సింగిల్ గానే ఉన్నానని పేర్కొన్నారు. తన పూర్తి ధ్యాసను కెరీర్ పైనే పెట్టానని గిల్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ విషయం పైన నోమీ చెకా స్పందించారు. గిల్ తో నేను కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశానని మా ఇద్దరి మధ్య సీక్రెట్ గా రిలేషన్ నడిచింది అంటూ నోమి క్లారిటీ ఇచ్చారు. 2023లో మేమిద్దరం డేటింగ్ లోనే ఉన్నాము కానీ అప్పుడు సింగిల్గానే ఉన్నానని గిల్ అబద్ధం చెప్పారంటూ నోమి అన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన గిల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
సారా టెండూల్కర్ తో శుభమన్ గిల్ గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ పెట్టుకున్నారని వీరిద్దరి మధ్య సీక్రెట్ గా ఎఫైర్ నడిచింది అంటూ అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ చాలా సందర్భాలలో కలిసి బయట కనిపించారు. పార్టీలు, పబ్బులకు కలిసి బయలుదేరారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయారంటూ ఓ వార్త సంచలనాలు సృష్టిస్తోంది. దీనికి తగినట్లుగానే సారా టెండూల్కర్ వేరే అబ్బాయితో కలిసి తిరుగుతోంది. శుభమన్ గిల్ మరో అమ్మాయితో కలిసి తిరుగుతున్నారు. ఈ విషయంపైన ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదు.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
Gill dated this French model (noemie checa) in 2023, this is her comment on a reel of an interview where he lied about being single since 3 years. She even posted pics with him on her insta in 2023, so they were definitely together
byu/NoProfessionn inIndiaCricketGossips