E-Paper
Advertisement

DU: ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు

DU: ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు
Advertisement

DU: ఢిల్లీ యూనివర్సిటీ 100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, ఎడ్యుకేషన్, మైక్రోబయాలజీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, జూవాలజీ, ఫిలసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీతో పాటు నెట్, జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 25లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 25
వెబ్‌సైట్‌: https://colrec.uod.ac.in

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×