BigTV English

JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కామర్స్, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ విభాగంలో పీజీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(NIRDPR)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.


హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్(NIRDPR) అకౌంట్ అఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదిన దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.

మొత్తం పోస్టుల సంఖ్య: 1


అకౌంట్ ఆఫీసర్ పోస్టు వెకెన్సీ ఉంది.

విద్యార్హత: కామర్స్, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ విభాగంలో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 62 ఏళ్ల వయస్సు మించరాదు.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి రూ.75,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. )

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 15లోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: http://career.nirdpr.in/

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

……………………………………………

డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(NIPER)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 23తో దరఖాస్తు గడువు ముగియనుంది.

నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(NIPER)లో రెగ్యులర్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీల వారీగా..

ప్రొఫెసర్-4

అసోసియేట్ ప్రొఫెసర్- 5

అసిస్టెంట్ ప్రొఫెసర్- 5

పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫార్మా స్యూటిక్స్, నేచురల్ ప్రొడక్ట్స్, మెడికల్ డివైసెస్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులకు ది రిజిస్ట్రార్, ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్, బాలనగర్‌కు చిరునామా పంపించాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు చివరితేది: 2025 ఫిబ్రవరి 23

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×