E-Paper
Advertisement

BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
Advertisement

BEL Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు. నవరత్న హోదా కలిగిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.

Advertisement

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 12వ తేదీ వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 650 ఉద్యోగాలు.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతం మాత్రం రూ.6,00,000 భయ్యా

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 45

ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వెకెన్సీ వారీగా పోస్టులు:

ట్రైనీ ఇంజినీర్-1: 42 ఉద్యోగాలు

ప్రాజెక్ట్ ఇంజినీర్-1 : 3 ఉద్యోగాలు

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 12

దరఖాస్తు విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో మెకానికల్, సిివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీఈ, బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఫిబ్రవరి 1 నాటికి ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి 32 ఏళ్ల వయస్సు  ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ  మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. ట్రైనీ ఇంజినీర ఉద్యోగానికి నెలకు రూ.30వేల నుంచి 35 వేల వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి నెలకు రూ.40వేల నుంచి 50 వేల వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ట్రైనీ ఇంజినీర ఉద్యోగానికి నెలకు రూ.30వేల నుంచి 35 వేల వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి నెలకు రూ.40వేల నుంచి 50 వేల వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: Indian Army Jobs: డిగ్రీ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోనే రూ.56,100 వేతనం

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 45

దరఖాస్తకు చివరి తేది: 2025 మార్చి 12

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×